విలన్ గా అదరగొట్టిన రెజీనా.. దుమ్మురేపిన అందాల భామ
11 November 2026
Rajeev
అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ రెజీనా కాసాండ్రా.
కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా హీరోయిన్ పాత్రల్లోనే కనిపించిన రెజీనా.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అయితే రొటీన్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు అలరిస్తుంది. విలన్ తరహా పాత్రల్లో తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొడుతోంది.
ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో చూసిన అభిమానులకు తన నెగెటివ్ రోల్స్‌తో సర్‌ప్రైజ్ ఇస్తోంది.
హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపిస్తోంది.
ముఖ్యంగా తన కళ్లతోనే హావభావాలను పలికిస్తూ సీరియస్ పాత్రలకు మరింత బలం చేకూరుస్తోంది.
విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా నటిగా తన పరిధిని పెంచుకుంటూ వెళ్తోంది.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్