జాన్వీ కపూర్ ముక్కు సర్జరీ గురించి బయటపెట్టిన సంచలన విషయం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీదేవి మొదట జాన్వీ హీరోయిన్ అవ్వడాన్ని వ్యతిరేకించారు. కానీ, ముక్కుకు రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్న తర్వాతే ఆమె రూపాన్ని, సామర్థ్యాన్ని నమ్మి, సినిమాల్లోకి రావడానికి అంగీకరించారని జాన్వీ తెలిపారు. దురదృష్టవశాత్తు, శ్రీదేవి "ధడక్" విడుదల కాకముందే కన్నుమూశారు.