సినిమాలో ఛాన్స్ ఇస్తా అని చెప్పి మోసం చేశారు.. చాలా బాధపడ్డాను : గీత సింగ్
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
