మీకు తెలుసా? ఉదయం 6 నుండి 9 గంటల మధ్య స్ట్రోక్ వచ్చే అవకాశం 72% ఎక్కువ. నిద్రలేవగానే బీపీ పెరిగి, రక్తం చిక్కబడటం దీనికి కారణం. యువకులను కూడా ప్రభావితం చేసే ఈ ముప్పును నివారించడానికి రోజుకు 15 నిమిషాలు నడవాలి, ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి.