ఆ టాలీవుడ్ హీరో చాలా అందగాడు.. ఆయనంటే నాకు కూడా క్రష్ 

09 November 2026

Basha Shek

అనుపమా పరమేశ్వరన్..  పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంద అందాల తార.

 కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామరస్ పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటోంది.

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది అనుపమా పరమేశ్వరన్.

ఇక ఈ మధ్యన సినిమాలతో పాటు లవ్, బ్రేకప్, రిలేషన్ షిప్ తదితర విషయాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ మలయాళం కుట్టీ.

ఇదిలా ఉంటే అనుపమ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘క్రేజీ కల్యాణం’. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది

కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, అలాగే హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ ముద్దుగుమ్మ.

 ఓ ఇంటర్వ్యూలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడిన అనుపమ..మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్‌, అందగాడు. సో లవింగ్లీ' అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు మహేష్ బాబు అంటే తనకు కూడా క్రష్ అని మనసులో మాటను బయట పెట్టింది అనుపమ. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ గా మారాయి.

అనుపమా పరమేశ్వరన్..  పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంద అందాల తార.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.