AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండు చేపలు పకోడీ ఇలా చేస్తే.. ప్లేటుల మీద ప్లేట్లు లాగిస్తూనే ఉంటారు

Endu chepala pakodi recipe: మనం ఇప్పటి వరకు చేపలతో పకోడీలను చేయడం చూసాము. అయితే, ఎండు చేపలతో కూడా పకోడీలు చేస్తారు. అయితే, దీనిని ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ఇలా సరైన కొలతలతో చేస్తే ఈజీగా అయిపోతుంది. ఎలా తయారు చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 8:00 AM

Share
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాములు ఎండు చేపలు,  ఒక టేబుల్  టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం,  మసాలా,  ఒక కప్పు శనగపిండి  నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఎండు చేపల ముక్కలను తీసుకుని వాటిని వేడి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే వాసన మొత్తం పూర్తి పోతుంది. ఆ తర్వాత ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా ఉడికించాలి.

2 / 5
ఉడికించిన ఎండు చేప ముక్కలలో నీరు మొత్తాన్ని వడ పోయండి. వీటికి కొద్దిగా కారం, అర టీ స్పూన్ మసాలా,  ధనియాల పొడి,  నిమ్మరసం వేసి వాటిని బాగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు  ఒక పాత్ర తీసుకునివాటిలో  ఎండు చేప ముక్కలు, శనగపిండి, కరివేపాకు , కొంచం నీళ్ళు పోసి   బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి, పిండి పట్టించిన ఎండు చేప ముక్కలను తీసుకుని ఆయిల్లో వేసుకుని బంగారు కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!