Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
గ్యాస్ సిలిండర్ వాడుతున్నాయి. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్ట్ 16వ తేదీలోపు కేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా గ్యాస్ సబ్సిడీ రాదు. దీంతో సాధారణ ధరలకే గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
