విశాఖ సాగర తీరంలో చంద్రబాబు సర్‌ప్రైజ్.. మురిమిక్చర్ తింటూ మహిళకు బంపర్ గుడ్‌న్యూస్!
విశాఖ ఆర్‌కే బీచ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని పరిశీలించారు. సముద్ర వ్యర్థాల తొలగింపు, మత్స్యకారుల ఆదాయం పెంపుపై దృష్టి సారించారు. ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ ప్రారంభించి, ఆధునిక సాంకేతికతను పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తున్న మత్స్యకారులకు ప్రోత్సాహకాలు అందజేశారు. ఒక మహిళకు పెన్షన్ మంజూరు చేసి, సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
