పేదోళ్ళ ధమ్ బిర్యానీ ఇదే.. రెండు గుడ్లు, 10 పచ్చి మిర్చితో చేసే కమ్మని పచ్చడితో 2 ప్లేట్స్ పక్కా
ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ పేదోళ్ళ ఇంట్లో ఎవర్ గ్రీన్ వంటకం. ఈ రెసిపీ పచ్చి మిర్చి, కోడిగుడ్డుతో చేస్తే ఆ టేస్ట్ కి ఎవరైనా రెండు ప్లేట్స్ ఆపకుండా లాగిస్తారు. ఇది కారం కారంగా ఉంటుంది. మీరు దీనిని నోట్లో వేసుకోగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి వస్తుంది. పేదోళ్ళ ధమ్ బిర్యానీ ఇదే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
