గులాబీ రెబ్బలతో ముఖానికి ఇన్ని ప్రయోజనాలా?
Prasanna Yadla
19 september 2026
Pic credit - Pinterest
మీ చెట్టు గులాబీ రెబ్బలతో ఇంట్లోనే సువాసనభరితమైన రోజ్ వాటర్ ను తయారు చేసుకోవచ్చు.
రోజ్ వాటర్
ఈ గులాబీ రేకులతో మీరు మీ ఇంట్లో గులాబ్ జామ్, ఇంకా రోజ్ ఫ్లేవర్డ్ రుచిని పెంచుకోవచ్చు.
గులాబ్ జామ్
ఈ గులాబీ రెబ్బలతో మీరు రోజ్ టీ తయారు చేసుకుని ఇంకా వేడి వేడిగా తాగితే మంచిగా అనిపిస్తుంది
రోజ్ టీ
ఈ గులాబీ రెబ్బలతో తయారుచేసిన రోజ్ వాటర్‌ను ముఖంపై కూడా స్ప్రే చేసుకోవచ్చు.
ముఖంపై కూడా స్ప్రే
ఈ రోజ్ వాటర్‌ను మీరు ముఖం శుభ్రంగా కడిగిన తర్వాత దానిని ఒక టోనర్‌లా ఉపయోగిస్తారు.
ఒక టోనర్‌లా
ఈ గులాబీ రేకుల పొడిని పెరుగు ఇంకా తేనెతో కలిపి దీనిని ఫేస్ ప్యాక్‌గా లాగా వాడొచ్చు
ఫేస్ ప్యాక్‌గా
ఇంకా గులాబీ రెబ్బల్లోని ఉండే సువాసన చర్మ సంరక్షణకు కూడా ఇది పని చేస్తుంది ఇంకా ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు
చర్మ సంరక్షణ
ఇంకా సున్నితమైన చర్మం ఉన్నవారు చిన్న ప్రాంతంలో ముందుగా దీనిని ప్యాచ్ టెస్ట్ చేసి వాడాలి
సున్నితమైన చర్మం ఉన్నవారు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి