ఒంటి నొప్పులను తగ్గించే కరివేపాకు కప్పు ధనియాలతో కారం పొడి.. 

Prasanna Yadla

19 september 2026

Pic credit - Pinterest

ఒక కప్పు కరివేపాకు, కప్పు ధనియాలను వేయించి చేసే కారం పొడి.. అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది

స్టెప్ 1 

మీరు ముందుగా ఒక కప్పు కరివేపాకు తీసుకుని  ఒకటికి రెండు సార్లు వీటిని మంచిగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి.

స్టెప్ 2

ఇంకా ఒక పాన్‌లో కప్పు కరివేపాకు ఆకులు వేసి మీడియం మంటపై ఆకులలో ఉండే  పోయే వరకు వీటిని వేయించాలి.

స్టెప్ 3

ఆ తర్వాత మీరు ఒక కప్పు ధనియాలను తీసుకుని ఇంకా మంచి వాసన వచ్చే వరకు వీటిని రోస్ట్ చేయాలి.

స్టెప్ 4

ఇంకా ఇంకో పాన్‌లో నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి కావాలి అంటే విడిగా వేయించాలి.

స్టెప్ 5

ఇంకా మీరు ఈ వేయించిన పదార్థాలన్నింటినీ బాగా చల్లారనిచ్చి ఆ తరువాత ధనియాలు, ఎండుమిర్చిని మెత్తగా పట్టుకోవాలి

 ధనియాలు

ఇప్పుడు దీనిని ఒక మిక్సీలో  తీసుకుని దానిని కొంచం బరకగా పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, జీలకర్రను వేయించాలి 

కరివేపాకు, జీలకర్ర

ఇంకా చివర్లో దీనిలో రుచికి సరిపడా ఉప్పు, ఇంకా దీనిలో కొంచం  చింతపండు కూడా పొడిని దీనిలో కలిపి ఇంకోసారి గ్రైండ్ చేయాలి.

రుచికి సరిపడా ఉప్పు