Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్..! మీ రాశికి ఎలా ఉందంటే..?
వార ఫలాలు (సెప్టెంబర్ 20-26, 2026): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా విస్తరిస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడక పోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us