Sambar: ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే పెళ్లి భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ!
సాధారణంగా మనం ఇళ్లలో చేసుకునే సాంబార్‌లో ఉల్లిపాయలు లేదా సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి తప్పనిసరిగా వేస్తుంటాము. కానీ పండుగల వేళ నైవేద్యాల కోసం లేదా దేవాలయ ఉత్సవాల్లో వడ్డించే సాంబార్‌లో ఉల్లి, వెల్లుల్లి అస్సలు వాడరు. అయినా సరే ఆ సాంబార్ సువాసన, కమ్మదనం తిన్న ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. దానికి కారణం అప్పటికప్పుడు వేయించి నూరే తాజా మసాలా పేస్ట్ ఈ సాంప్రదాయ దేవాలయ శైలి సాంబార్ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
