AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆనందకర సమయం ఆసన్నం.. వీరి జీవితంలో ఇక కొత్త వెలుగులే

గ్రహాలలో శని గ్రహాన్ని న్యాయాధిపతి గ్రహం అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఈ గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారంలో ఉంది. ఫిబ్రవరి 8 వరకు ఈ గ్రహం ఈ నక్షత్రంలోనే ఉండనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి మానసికంగా, ఉద్యోగపరంగా కలిసి రానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Nov 19, 2026 | 5:01 PM

Share

1 / 5
కుంభ రాశి :  కుంభ రాశి వారికి ఇప్పుడు శని ప్రభావం ఎంతో అనుకూలంగా ఉంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం బలంగా ఉంది. మానసికంగా ఉన్న ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం, సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

2 / 5
వృషభ రాశి :వృషభ రాశి వారికి ఈ సమయం బంగారు సమయం అని చెప్పవచ్చు. ఆర్థికంగా మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కుదురుతాయి, భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ మాటకి ఇప్పుడు అందరూ విలువ ఇస్తారు.

3 / 5
మకర రాశి :మకర రాశి వారికి శనిదేవుడే అధిపతి కాబట్టి, ఈ సంచారం మీకు ప్రత్యేకమైన శుభఫలితాలను ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గి, మీ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. ఇప్పటివరకు పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం దక్కుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది. స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది.

4 / 5
సింహ రాశి :సింహ రాశి వారికి ఈ శని సంచారం అదృష్టాన్ని తీసుకురాబోతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు అందరూ ఫిదా అవుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా కూడా మంచి పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి శుభవార్త వింటారు. మీ జీవితంలో ఇక ఆనందమే ఆనందం.

5 / 5
Follow Us