ఇలా జరిగితే త్వరలో బంగారం ధరలు రూ.లక్షకు పడిపోవడం గ్యారంటీ..! ఎవరైనా కొనవచ్చు..
Gold Prices: బంగారం ధరలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లును మరోసారి పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంచనాల క్రమంలో ధరలు దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో ధరలు రూ.లక్షకు దిగొచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే పడిపోవడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
