ఆడవాళ్ళ అందాన్ని పెంచే సిల్వర్ బ్యాంగిల్స్.. ధర కూడా తక్కువే!

Prasanna Yadla

19 November 2026

Pic credit - Pinterest

అమ్మాయిల చేతులకు సిల్వర్ బ్యాంగిల్స్ పెట్టుకుంటే ఈ అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇంకా మోడ్రన్ డ్రెస్సుల మీదకు కూడా మంచిగా సెట్ అవుతాయి 

 సిల్వర్ బ్యాంగిల్స్

ఇంకా వీటిని గోల్డ్ బ్యాంగిల్స్ తో పోలిస్తే ఈ  వెండి గాజులు తక్కువ బడ్జెట్‌లో మీకు ఎక్కడైనా దొరుకుతాయి 

తక్కువ బడ్జెట్‌లో

ఇంకా సింపుల్, ప్లెయిన్, డిజైన్లు ఇలా  ఒకటి కాదు మీరు డబ్బు తీస్తే  ఎన్నో రకాల మోడల్స్ వస్తాయి

ప్లెయిన్, డిజైన్లు 

ఇంకా వీటిని మీరు ప్రతిరోజూ కూడా  ధరించవచ్చు ఇంకా సింపుల్ డిజైన్లలో ఈ వెండి గాజులను ఎంచుకోవచ్చు.

ప్రతిరోజూ కూడా ధరించవచ్చు

అమ్మాయిలు చీరలు, పట్టు చీరలు, ఇంకా లంగా వోణీల మీదకు కూడా ఈ వెండి గాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి

ఇంకా పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కూడా ఈ సిల్వర్ బ్యాంగిల్స్ చేతులకు మంచి లుక్ ను ఇస్తాయి.

 పండుగలు, పెళ్లిళ్లు

  తక్కువ బరువు ఉన్న వెండి గాజులు కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి ఇలాంటి వాళ్ళకి  తేలికపాటి మోడల్స్ మంచి ఎంపిక.

వెండి గాజులు 

ఇంకా అన్ని వయసుల వారికి కూడా ఇవి మంచిగా సెట్ అవుతాయి అలాగే పెద్దవాళ్లు కూడా మంచిగా ఎంచుకోవచ్చు.

 మంచిగా ఎంచుకోవచ్చు.