నీచు వాసన రాకుండా చేపల పచ్చడి పర్ఫెక్ట్‌గా కుదరాలా..  ఇలా చేయండి!

Prasanna Yadla

19 November 2026

Pic credit - Pinterest

చేపల పచ్చడి తినేటప్పుడు కొంచం కూడా నీచు వాసన రాకుండా.. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా పర్ఫెక్ట్‌గా చేయండి

చేపల పచ్చడి

ముందుగా చేపలను తీసుకుని మంచి నీటితో మూడు సార్లు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

చిన్న ముక్కలుగా కట్

ఇప్పుడు చేపలకు కొంచం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నిమ్మరసం పట్టించి 15–20 నిమిషాలు పక్కన పెట్టాలి.

నిమ్మరసం పట్టించి

ఇప్పుడు చేపలను కడిగిన తర్వాత దీనిలో కొంచం కూడా నీరు లేకుండా తుడిచి ఆరబెట్టాలి.

 తుడిచి ఆరబెట్టాలి.

ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసిన చేప ముక్కలను గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వేయించుకోవాలి.

చేప ముక్కలను

ఇప్పుడు చేపలు వేయించడానికి నూనెను వడకట్టి, అది మొత్తం చల్లారిన తర్వాత దీనిని పచ్చడిలో వాడాలి

దీనిని పచ్చడిలో వాడాలి 

ఎండు మిర్చి, ఆవాలు, మెంతులు వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు కలిపితే చేపల పచ్చడి రుచి పెంచుతుంది 

ఎండు మిర్చి

చింతపండు రసం, కారం, ఉప్పు కలిపి మసాలాను వేసి వేయించిన చేప ముక్కలకు పట్టించాలి పచ్చడిలో తడి లేకుండా చూసుకోవాలి. 

చాణక్య నీతి