బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
samatha
19 November 2026
Pic credit - Pinterest
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా బొప్పాయి తీసుకోవడం వలన ఇది శరీరానికి మేల
ు చేస్తుందంట.
బొప్పాయి
కాగా, ఇప్పుడు మనం అసలు బొప్పాయి తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పదండి.
ప్రయోజనాలు
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వలన ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం
, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణసమస్యలు
అంతే కాకుండా ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన ప్రతి రోజూ దీనిని తింటే, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి.
వైరల్ ఇన్ఫెక్షన్స్
అంతే కాకుండా ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన ప్రతి రోజూ దీనిని తింటే, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి.
చర్మ ఆరోగ్యం
కంటి ఆరోగ్యానికి కూడా బొప్పాయి చాలా మంచిది. ప్రతి రోజూ బొప్పాయి తినడం వలన ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
కంటి ఆరోగ్యం
బొప్పాయిలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, బీపీని కంట్రోల్ లో ఉ
ంచి, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
గుండె జబ్బుల నివారణ
బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువ, ఫైబర్ ఎక్కువ. తింటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అందుకే డైట్ చేసేవారు రోజూ బొప్పాయి తినడం మంచిది
ఫైబర్ ఎక్కువ
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!