టీ చేసే మేలు ఇదే.. రోజు తాగితే ఎన్ని ప్రయోజనాలో..
samatha
19 November 2026
Pic credit - Pinterest
టీని చాలా మంది ఇష్టంగా తాగితే కొంత మంది అస్సలు తాగడానికి కూడా ఆసక్తి చూపరు.
టీ
కానీ ప్రతి రోజూ టీ తాగడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య
నిపుణులు. అవి ఏవో చూసేద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతి రోజూ ఒక కప్పు టీ తాగడం వలన ఇది మెదడు చురుకుగా పని చేసేలా చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
మెదడు చురుకుగా
టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరానికి రోగాలతో పోరాడే శక్తిని ఇస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం తొ
ందరగా రావు
దగ్గు, జ్వరం
గ్రీన్ టీ, బ్లాక్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె జబ్బులు, బీపీ రాకుండా కాప
ాడతాయి
గుండె ఆరోగ్యం
టీలో ఉండే పాలీఫెనాల్స్ అనే పదార్థాలు శరీరంలోని చెడు కణాలను నాశనం చేసి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
క్యాన్సర్
అంతే కాకుండా ప్రతి రోజూ ఒక కప్పు టీతాగడం వలన ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుం
ది.
మానసిక ఒత్తిడి
భోజనం తర్వాత ఒక కప్పు టీ తాగితే ఆహారం తొందరగా అరుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతా
యి.
జీర్ణసమస్యలు తగ్గుతాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!