సీజన్ ఏదైనా ఇలా చేస్తే  రాత్రికి రాత్రే మల్లెపూలు విరగపూస్తాయి 

Prasanna Yadla

11 August  2026

Pic credit - Pinterest

మల్లె పూలు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఎందుకంటే సువాసనకే పడిపోతారు చాలా మంది 

మల్లె పూలు

 ఇంటి పెరట్లో ఒక చెట్టు ఉన్నా కూడా ఇల్లు మొత్తం కళకళలాడుతూ ఉంటుంది.

ఇల్లు మొత్తం కళకళలాడుతూ

అయితే, కొందరి ఇళ్ళలో మల్లె చెట్టు పెరిగినా కూడా ఒక్క పువ్వు లు ఎక్కువగా పూయవు

పువ్వు లు ఎక్కువగా పూయవు

మీరు మల్లె చెట్టుకు నీళ్లు ఒక్కటే పోస్తే సరిపోదు.. దీని కోసం చిన్న టిప్స్ కూడా పాటించాలి 

చిన్న టిప్స్ కూడా పాటించాలి

మల్లె చెట్టులో బాగా మొగ్గలు రావడానికి, వచ్చినవి రాలిపోకుండా ఉండాలంటే ఇది బాగా పనిచేస్తుంది.

ఇది బాగా పనిచేస్తుంది.

అర లీటరు నీరు తీసుకుని దానిలో అర గ్లాసు పులిసిన మజ్జిగ పోయాలి 

పులిసిన మజ్జిగ పోయాలి 

మీరు సాయంత్రం సమయలో ఇది మొక్కలకు పోస్తే మొగ్గలు త్వరగా వచ్చేలా చేస్తాయి 

మొగ్గలు త్వరగా వచ్చేలా చేస్తాయి 

మల్లె పూలు వచ్చే ముందు ఈ ఆకులన్నింటినీ కట్ చేయాలి. దీనివల్ల పూలు పెరుగుతాయి.

 దీనివల్ల పూలు పెరుగుతాయి.