చికెన్, మటన్ కాదు.. వర్షాకాలంలో తినాల్సిన నాన్ వెజ్ ముక్కలు ఇవే
Prasanna Yadla
11 August 2026
Pic credit - Pinterest
సండే వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి వండుకుని తింటారు వాటిలో చికెన్, మటన్ ఉంటుంది
చికెన్, మటన్
కానీ వాటిలో ఈ సారి ఆదివారం వస్తే నాన్ వెజ్ లో చేప చాలా బెటర్
చేప చాలా బెటర్
ఈ చేపల్లో ఒమేగా-3, ప్రోటీన్, విటమిన్ D ముఖ్య పోషకాలు శరీరానికి అందిస్తాయి.
ప్రోటీన్, విటమిన్ D
ఇంకా వీటితో పాటు రోహు చేప తింటే తక్కువ కొవ్వుతో అధిక ప్రోటీన్ అందుతుంది
రోహు చేప
ఈ కట్లా చేపలో కావాల్సిన ప్రోటీన్, విటమిన్లు కూడా ఉంటాయి ఇది కూడా మంచిది
కట్లా చేప
చికెన్ , మటన్ కన్నా మీరు ఈ చేపలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.
కావాల్సిన ప్రోటీన్
చేపలను పూర్తిగా ఉడికించి తినడం వలన ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గతుంది
ఇన్ఫెక్షన్ల ప్రమాదం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)