విశాఖపట్నంలో స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదైంది. ఆయన బంధువు రాహుల్ రెడ్డి పెళ్లి పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడని యువతి ఫిర్యాదు చేసింది. అనంతరం రాహుల్ సిప్లిగంజ్ సహా మరికొందరు తనను బెదిరించారని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి రాహుల్ సిప్లిగంజ్ కు నోటీసులు జారీ చేశారు.