బ్యాగ్ తెరిచిన యువకుడికి దిమ్మతిరిగే షాక్.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఓ యువకుడు రోజు మాదిరిగానే స్పోర్ట్స్ ప్రాక్టీస్ కోసం బయలుదేరుతున్నాడు. ఇంటి నుంచి బయటికి వచ్చి.. షూస్ వేసుకున్నడు. అక్కడే ఉన్న బ్యాగులో గ్లౌస్ పెట్టుకుని బయలుదేరినందుకు సిద్ధమయ్యాడు. బ్యాగు పట్టుకునే సరికి ఏదో కదిలినట్టు అనిపించింది. తెరిచి చూస్తే.. లోపల తిష్ట వేసి కూర్చుంది. వెంటనే కేకలు పెట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు ఆ యువకుడు. తృటిలో పెద్ద ముప్పే తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
