Prabhas: డిసెంబర్ బాక్సాఫీస్ రేసులో ప్రభాస్ ‘ఫౌజీ’
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ డిసెంబర్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే హిందీ మార్కెట్లో ప్రభాస్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ కాంబినేషన్లోని ‘గోల్మాల్ 5’ డిసెంబర్ 4న రానుండగా, అక్షయ్ కుమార్ నటిస్తున్న మరో చిత్రం కూడా డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తోంది. దీంతో థియేటర్లు, ఫుట్‌ఫాల్స్ విషయంలో క్లాష్ తప్పేలా కనిపించడం లేదు.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను డిసెంబర్ 3న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది మూవీ టీమ్. రీసెంట్ టైమ్స్‌లో డిసెంబర్ రిలీజ్లు సెన్సేషనల్ హిట్ అవుతున్న నేపథ్యంలో ఫౌజీ కూడా అదే మ్యాజిక్న రిపీట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే డార్లింగ్ ఫ్యాన్స్‌కు టెన్షన్ తప్పేలా లేదు. ఎందుకు అనుకుంటున్నారా.. అయితే వాచ్ దిస్ స్టోరి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఈ సినిమా డిసెంబర్ 3న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా హిందీ మార్కెట్లో సోలోగా సందడి చేస్తుందనుకుంటే.. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. హిందీ బాక్సాఫీస్ లో రిలీజ్ క్యాలెండర్ షఫుల్ అవ్వడంతో ప్రభాస్‌కు భారీ పోటీ తప్పేలా లేదు. అజయ్ దేవగణ్ సినిమా ‘రేంజర్’ వాయిదా పడటంతో, ఆ ఖాళీని భర్తీ చేస్తూ రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో వస్తున్న భారీ కామెడీ ఎంటర్టైనర్ ‘గోల్మాల్ 5’ డిసెంబర్ 4న రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. ఇది సరిపోదనట్టుగా, అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న మరో మూవీ కూడా డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటుంది. ప్రభాస్ సినిమా అంటే హిందీలో భారీ క్రేజ్ ఉంటుంది. కానీ, ఈసారి బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కామెడీ ఫ్రాంచైజీ ‘గోల్మాల్ 5’ తో పాటు, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఒకే టైమ్ స్లాట్ లో ఉండటం డెఫినెట్‌గా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. థియేటర్ల అడ్జస్ట్మెంట్ దగ్గర నుంచి ఫుట్‌ఫాల్స్ వరకు ఈ పోటీ చాలా టఫ్ గా ఉండబోతోంది. క్లాష్ అయినా సరే.. కంటెంట్ బాగుంటే ఈ రేస్ లో ఎవరు గెలుస్తారనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు.. రంగంలోకి బీసీసీఐ పెద్దలు!
వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు
సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

