AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు అతిపెద్ద సంపూర్ణ సూర్య గ్రహణం.. ఇవి పఠిస్తే మీ జీవితంలో కొత్త యూ టర్న్ స్టార్ట్

జ్యోతిష నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. సూర్యగ్రహణం కర్కాటక రాశిలోని ఆశ్లేషా నక్షత్రంలో సూర్యగ్రహణంగా సంభవిస్తుందని అంటున్నారు. ఈ గ్రహణం ఎవరికైతే కనిపిస్తుందో అక్కడ జపం, దానధర్మాలు, గ్రహణ శాంతి, చేయడం మంచిదని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఏయే ఏయే రాశులు వారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 12, 2026 | 11:56 AM

Share

ఈ ఏడాది సూర్య గ్రహణం, 2026 నేడు సంభవించనుంది. మన దేశ కాలమాన ప్రకారం, ఆగస్టు 12 రాత్రి 9 గంటలకు మొదలయ్యి ఆగస్టు 13 ఉదయం 4.25 నిమిషాలకు పూర్తవుతుంది. శ్లేష నక్షత్రంలో ఇది ఏర్పడటం వలన కొన్ని రాశుల వారు ఎన్నో ఇబ్బందులు  తీసుకురానుంది. ఆ సమయంలో ఇవి పఠిస్తే చాలు.

1 / 5
జ్యోతిష నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. సూర్యగ్రహణం కర్కాటక రాశిలోని ఆశ్లేషా నక్షత్రంలో సూర్యగ్రహణంగా సంభవిస్తుందని అంటున్నారు. ఈ గ్రహణం ఎవరికైతే కనిపిస్తుందో అక్కడ జపం, దానధర్మాలు, గ్రహణ శాంతి,  చేయడం మంచిదని జ్యోతిష పండితులు కూడా చెబుతున్నారు.

2 / 5
అయితే, జ్యోతిష నిపుణులు చెప్పిన దాని  ప్రకారం కర్కాటక, సింహ, ధనుస్సు రాశులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 
ఇంకా వృషభ, కన్య, తుల, కుంభ రాశుల వారికీ మంచిగా ఉంటుందని అంటున్నారు. ఇంకా మిగతా వారికీ మిథున, వృశ్చిక, మకర, మీన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

అయితే, జ్యోతిష నిపుణులు చెప్పిన దాని ప్రకారం కర్కాటక, సింహ, ధనుస్సు రాశులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంకా వృషభ, కన్య, తుల, కుంభ రాశుల వారికీ మంచిగా ఉంటుందని అంటున్నారు. ఇంకా మిగతా వారికీ మిథున, వృశ్చిక, మకర, మీన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

3 / 5
అయితే, మీరు గ్రహణం పట్టే సమయంలో గాయత్రీ మంత్రం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం చేస్తే శుభంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహణం ఎప్పుడైనా శుభాలను మాత్రం ఇవ్వదు. కాబట్టి, మీరు మీ జాగ్రత్తలో ఉండాలని అంటున్నారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు