Ketu Gochar: కర్కాటక రాశిలోకి కేతువు..ఆదాయం, ఆధ్యాత్మికంగా వీరికి పురోగతి
Ketu Transit: జ్యోతిషశాస్త్రంలో వక్ర గ్రహంగా, పాప గ్రహంగా కేతువుకు పేరుంది. కేతువు డిసెంబర్ 5 నుంచి 2028 జూన్ మొదటి వారం వరకు కర్కాటక రాశిలో సంచారం చేయబోతోంది. ఆకస్మిక పరిణామాలతో పాటు, నిర్లిప్తత, ఎడబాటు, వైరాగ్యం, ఆధ్యాత్మిక చింతన, మోక్షం వంటి వాటికి కారకుడైన కేతువు వల్ల అరుదుగా శుభ ఫలితాలు కలుగుతుంటాయి. కర్కాటక రాశిలో కేతువు ఇంటి వాతావరణం కంటే బయటి వాతావరణానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఏడాదిన్నర పాటు కర్కాటక రాశిలో సంచారం చేసే కేతువు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అనుభవానికి రావడమే కాక, అటు ఆదాయపరంగానూ, ఇటు ఆధ్యాత్మికంగానూ పురోగతి చెందే అవకాశం ఉంది. కర్కాటక కేతువు ప్రభావం 12 రాశుల వారిపై ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us