వీరికి వంకాయ విషంతో సమానం.. ఎవరు తినకూడదో తెలుసా?
samatha
23 November 2026
Pic credit - Pinterest
కాగా, ఇప్పుడు మనం అసలు వంకాయ కర్రీ ఎవరు తినకూడదు, దీనిని ఎవరు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమూ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందా
ం.
వంకాయ
ఎవరు అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారో వారు వీలైనంత వరకు వంకాయ తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.
కిడ్నీ సమస్యలు
అంతే కాకుండా కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు, అర్థరైటిస్ సమస్యలతో నిత్యం బాధపడే వారు దీనిని తినడం వలన నొప్పు
లు ఎక్కువ అవుతాయి.
అర్థరైటీస్
అందుకే మోకాళ్ల నొప్పితో బాధపడే వారు దీనిని తినకూడదు. అలాగే ఎవరు అయితే అలర్జీ వంటి సమస్యలతో నిత్యం సతమతం అవుతారో వారు తినకూడదు.
మోకాల్ల నొప్పి
ముఖ్యంగా దురద ,దద్దర్లు, ముఖం వాచే వంటి లక్షణాలు ఉన్నవారు వీలైనంత వరకు వంకాయ తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల
ు.
అలర్జీ
అలాగే కడుపు సమస్యలతో బాధపడే వారు ముఖ్యంగా ఫైల్స్, మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడే వారు కడుపులో మంట ఉన్నవారు కూడా వంకాయ తినకూడదు.
ఫైల్స్, మలబద్ధకం
అలాగే, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు వంకాయ తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య
నిపుణులు
గ్యాస్ ఎసిడిటీ
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!