కార్తీక పౌర్ణమి ఉపవాసం ముగిసిన తర్వాత ఏం తినాలి?
కార్తీక మాసంలో చాలామంది నెలంతా పూజలు చేసుకుంటూ, శివుడిని లేదా విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా కొలుస్తూ, పురాణాలు చదువుతూ ఉపవాసాలు ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారాల్లో మాత్రమే ఉపవాసం ఉంటే, మరికొంతమంది కార్తీక మాసం మొత్తం ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉపవాసాలు చేస్తారు . అయితే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఉపవాసం విడిచి పెట్టిన తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
