మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ వస్తే ఆయనకు అమ్మగా నటించాలని ఉంది
ఒకప్పుడు తన సహజమైన అందం, అద్భుతమైన అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన నటి యమున. కెరీర్ పీక్స్‌లో ఉండగా వరుస సినిమాలతో అలరించిన ఆమె, ఆ తర్వాత కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
