Skin Care: చలికాలపు చర్మ సంరక్షణ.. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెలో ఇవి కలిపి రాస్తే..
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ కాలుష్యం, దుమ్ము కారణంగా ముఖం నల్లగా మారడం, ముఖంపై మొటిమలు రావడం వంటివి జరగవచ్చు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతారు. కానీ మీ ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఈజీగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
