కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు, జలుబు కూడా మాయం
కార్తీక పౌర్ణమి రోజున కచ్చితంగా తినాల్సిన పచ్చి పసుపు అన్నం. దీనిని పచ్చి పసుపు, చింతపండుతో కలిపి చేస్తారు. ఈ రెసిపీ రుచి దేవాలయాలలో ప్రసాదంగా అందించే పులిహోరను కూడా ఇది తలపిస్తుంది. ఈ రెసిపీలో, పావు కిలో బియ్యంతో పక్కా కొలతలతో చింతపండు పసుపు అన్నాన్ని ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
