ఎగ్స్ ఏ టైంలో తింటే ఎక్కువ ప్రయోజనాలుంటాయో తెలుసా?

24 November 2026

Anand T

తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఇచ్చే గుడ్లను సరైన సమయంలో తింటేనే పూర్తి లాభాలు!

గుడ్డు

జిమ్ చేసేవారు ప్రోటీన్ కోసం, బరువు తగ్గాలనుకునే వారు ఎగ్స్ ఎక్కువగా తింటారు. కానీ టైమింగ్ చాలా ముఖ్యం.

పోషకాల గని

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్ తినడం వల్ల మధ్యాహ్నం వరకు ఆకలిని సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు.

బ్రేక్‌ఫాస్ట్‌లో బెస్ట్

గుడ్లలోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు రోజంతా తీసుకునే కేలరీలను తగ్గించి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.

వెయిట్ లాస్

ఉదయం గుడ్లు తింటే, పచ్చసొనలో ఉండే 'కోలిన్' మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మెదడుకు చురుకుదనం

రాత్రిపూట గుడ్లు తినడం కూడా మంచి ఆప్షనే. నిద్రలో శరీర కణాల పునరుజ్జీవనానికి ప్రోటీన్ సహాయపడుతుంది.

రాత్రి భోజనం

గుడ్ల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వాటిని ఎలా వండుకుని తింటున్నామనేది చాలా కీలకం.

వండే విధానం 

రాత్రి వేళ ఆమ్లెట్ లేదా నూనెతో చేసిన గుడ్లకు బదులుగా ఉడికించిన గుడ్లను (Boiled Eggs) తీసుకోవడం ఉత్తమం.

ఇవి వద్దు

యాసిడ్ రిఫ్లక్స్ లేదా జీర్ణ సమస్యలు ఉంటే రాత్రిపూట నూనె వాడిన ఎగ్ వంటకాలకు దూరంగా ఉండాలి.

జీర్ణ సమస్యలు