Meal Maker Recipe: మటన్‌ను తలదన్నే రుచితో మీల్ మేకర్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే క్షణాల్లో ప్లేటు ఖాళీ
నాన్‌వెజ్ తినని వారికి మంచి ప్రోటిన్ కావాలంటే పనీర్ లేదా మీల్ మేకర్ బెస్ట్ ఆప్షన్.. అయితే రుచిలో నాన్ వెజ్ వంటకాలతో పోటీపడేది మాత్రం మీల్ మేకర్ మాత్రమే.. సరైన విధానంలో దీన్ని వండితో జీరా రైస్, బిర్యానీ, బగారా రైస్, చపాతీ, పుల్కా వంటి వాటిల్లోకి ఇది అత్యద్భుతమైన కాంబినేషన్. కాబట్టి ఈ అద్భుతమైన వంటకాన్ని ఇంట్లోనే ఈజీగా కొత్తగా ఎలా తయారుచేయాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
