స్టార్ మిస్ టీన్ ఇండియా 2026 పోటీల్లో రిషిత పెన్మెత్సకు జాతీయ స్థాయి గుర్తింపు!
Prasanna Yadla
24 November 2026
Pic credit - Pinterest
హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల రిషిత పెన్మెత్స స్టార్ మిస్ టీన్ ఇండియా 2026 పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన రిషిత పెన్మెత్స!
జైపూర్‌లోని ప్రముఖ మీడియా సంస్థలో ఈ జాతీయ స్థాయి అందాల పోటీలు ఘనంగా జరిగాయి.
అందాల పోటీలు ఘనంగా జరిగాయి.
ఈ అందాల పోటీల్లో దేశవ్యాప్తంగా 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 31 మంది యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
ఈ అందాల పోటీల్లో తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో రిషిత పెన్మెత్స ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది
రిషిత పెన్మెత్స ప్రత్యేక గుర్తింపు
హైదరాబాద్‌లోని ఒబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో రిషిత ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
ప్రస్తుతం రిషిత ఇంటర్ ఫస్ట్ ఇయర్
చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.
ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్
ఒక తెలుగు అమ్మాయిగా నేషనల్ లెవెల్లో ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది.
రిషితకు ఫస్ట్ రన్నరప్ కిరీటం!
రిషిత సాధించిన ఈ విజయంతో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు లభించింది. త్వరలో జరగనున్న అంతర్జాతీయ అందాల పోటీల్లో రిషిత భారత్ తరఫున తన ప్రతిభను చాటేందుకు రిషిత సిద్ధమవుతోంది.