పచ్చి మిర్చి కొందరికి చాలా డేంజర్. వీటి తిన్న తర్వాత నుంచి సమస్యలు వస్తాయి.
పచ్చి మిర్చి
గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇవి తింటే కడుపులో మంట పెరుగుతుంది.
కడుపులో మంట
అల్సర్ ఉన్నవారు ఈ పచ్చి మిర్చిలు అస్సలు తినకూడదు.
అల్సర్ ఉన్నవారు
పైల్స్ ఉన్నవారు కూడా ఈ మిర్చిని అస్సలు తినకూడదు దీని వలన నొప్పి పెరుగుతుంది.
పైల్స్ ఉన్నవారు
కడుపు నొప్పి ఉన్న వారు వీటిని తింటే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.
కడుపు నొప్పి
ఇంకా గర్భిణీలు కూడా వీటికి దూరంగా ఉండాలి లేదంటే జీర్ణ సమస్యలు ఎక్కువుతాయి
గర్భిణీలు
ఇంకా చర్మ అలర్జీ ఉన్నవారు కూడా దీనిని తినకూడదు అలర్జీ ఎక్కువవుతుంది
చర్మ అలర్జీ
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)