నిల్వ పచ్చళ్ళు ఎక్కువగా తినొద్దని వైద్యులు చెబుతున్నారు. ఇవి టేస్ట్ ను కూడా తగ్గిస్తాయి
నిల్వ పచ్చళ్ళు
ఇంకా దీనిలో ఉప్పు అధికంగా ఉంటుంది దీని వలన బీపీ వచ్చే అవకాశం ఉంది.
బీపీ వచ్చే అవకాశం
ఇంకా నూనె మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు
దీనిని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. జీర్ణక్రియ సమస్యలు వస్తాయి
జీర్ణక్రియ సమస్యలు
ఇంకా మార్కెట్‌లో దొరికే పికిల్స్ తినకపోవడమే మంచిది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
మార్కెట్‌లో దొరికే పికిల్స్
మీరు అంతగా తినాలి అనుకుంటే ఇంట్లో చేసినవి తినండి అవి అయితే బెటర్
ఇంట్లో చేసినవి తినండి
ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పోషకాలు మొత్తం తగ్గుతాయి.
పోషకాలు
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)