AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..

Andhra Pradesh Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..

Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2026 | 10:36 AM

Share

Andhra Pradesh Inter Results 2026 Live: విద్యార్థులు ఇంటర్ ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://results-bie.ap.gov.in, అలాగే వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే.. TV9Telugu.com ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.. అంతేకాకుండా 9552300009 అనే నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి త్వరతగిన ఇంటర్ ఫలితాలను చూడవచ్చు.

ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు మరికాసేపట్లో విడుదలయ్యాయి. ఉదయం 10.31 గంటలకు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఒకే సమయంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరం 5,26,264 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంటర్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..

విద్యార్థులు ఇంటర్ ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://results-bie.ap.gov.in, అలాగే వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే.. TV9Telugu.com ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.. అంతేకాకుండా 9552300009 అనే నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి త్వరతగిన ఇంటర్ ఫలితాలను చూడవచ్చు.

Published on: Apr 15, 2026 10:05 AM
Follow Us