Honey Rose Gym Workouts: సినీ నటి హనీ రోజ్ జిమ్లో వర్కౌట్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కేరళ భామ, సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆమె జిమ్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.