AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toothpaste: మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఈ 5 టిప్స్‌తో సింపుల్‌గా తెలుసుకోండి!

ఈ మధ్య కాలంలో ప్రతీది కల్తీ అయిపోతుంది. కొందరు వ్యాపారులు కాసులకు కక్కకుర్తి పడి మనం తినే వస్తువుల నుంచి ఇంట్లో వాడే వస్తువుల వరకు అన్నింటికి కల్తీ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ పోలీసులు ఇటీవల నకిలీ సెన్సోడైన్ టూత్‌పేస్ట్‌ను తయారీ యూనిట్‌ను పట్టుకోవడం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మనం ప్రతిరోజూ వాడే టూత్‌పేస్ట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటనే గుర్తుచేస్తోంది. కాబట్టి మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా లేదా అసలైనదా ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 15, 2026 | 3:17 PM

Share
అక్షర దోషాలు: నకిలీ ప్యాకెట్లపై బ్రాండ్ పేర్లు ఎప్పుడూ తప్పుగా ఉంటాయి. కోల్గేట్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల "Distributed by Colgate-Palmolive అని స్పష్టంగా ముద్రించి ఉంటాయి. ఒక వేళ అందులో స్పెల్లింగ్ మిస్టెక్స్ ఉంచే కచ్చితంగా అది నకిలీ ఫేస్ట్ అని అర్థం. అసలైన బ్రాండ్ ప్యాకింగ్ ఎప్పుడూ చాలా స్పష్టంగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. రంగులు వెలిసిపోయినట్లున్నా లేదా అక్షరాలు మసకగా ఉన్నా అది నకిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్యాకెట్ వెనుక తయారీదారు పేరు, చిరునామా సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూడండి.

1 / 5
బార్‌కోడ్ తనిఖీ చేయండి: ప్రతి ప్రముఖ బ్రాండ్‌కు ఒక ప్రత్యేకమైన బార్‌కోడ్ ఉంటుంది. ఉదాహరణకు, కోల్‌గేట్ ఉత్పత్తుల బార్‌కోడ్ సాధారణంగా 35000 తో ప్రారంభమవుతుంది. నకిలీ బ్రాండ్స్‌కు మరోలా ఉండవచ్చు. కాబట్టి మీ దగ్గర ఉన్న పేస్ట్ బార్‌కోడ్ స్కానర్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేసి వివరాలు సరిచూసుకోండి.

2 / 5
కలర్ మార్క్ : టూత్‌పేస్ట్ ట్యూబ్ అడుగున ఉండే పచ్చ, ఎరుపు లేదా నలుపు రంగు చారలు అది సహజమైనదా లేక కెమికల్స్‌తో తయారు చేసినదా  అనే విషయాన్ని తెలపవు. ఇది కేవలం ట్యూబ్‌లను కత్తిరించడానికి, సీల్ చేయడానికి యంత్రాలు ఉపయోగించే ఐ మార్క్ మాత్రమే. దీన్ని బట్టి నాణ్యతను అంచనా వేయకండి.

3 / 5
కొనుగోలు చేసే ప్లేస్: గల్లీల్లో ఉండే షాప్‌లలో, అనధికారిక ఆన్‌లైన్ సైట్లలో అతి తక్కువ ధరకు వస్తున్నాయని టూత్‌పేస్ట్‌లను ఎప్పుడూ కొనకండి. నమ్మకమైన సూపర్‌మార్కెట్లు, ఫార్మసీలు లేదా అధికారిక బ్రాండ్ వెబ్‌సైట్ల నుంచే కొనుగోలు చేయడం సురక్షితం.

4 / 5
రుచి: ఒకవేళ మీరు పేస్ట్ వాడుతున్నప్పుడు దాని రుచి వింతగా ఉన్నా, నురుగు సరిగ్గా రాకపోయినా, లేదా చిగుళ్లలో మంట, నొప్పి కలిగినా వెంటనే వాడటం ఆపేయండి. అలాగే ప్యాకెట్‌పై ఉన్న హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి బ్యాచ్ నంబర్‌ను వెరిఫై చేయండి. నకిలీ టూత్‌పేస్ట్‌లలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి మీ పళ్లకు మాత్రమే కాకుండా, మీ మొత్తం ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. కాబట్టి తక్కువ ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..