మాంసం కూరలను మైమరిపించే గోంగూర మామిడికాయ పప్పు 

Prasanna Yadla

14 April 2026

Pic credit - Pixabay

మాంసం కూరలను తలదన్నే  గోంగూర మామిడికాయ పప్పు 

గోంగూర మామిడికాయ పప్పు 

దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

తయారి విధానం

ఒక కప్పు కంది పప్పు, ఒక కప్పు గోంగూర ఆకులు, ఒక కప్పు మామిడికాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి , పావు టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు , నూనెను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు ఎండు మిర్చి , కరివేపాకు, వెల్లుల్లిని తీసుకోవాలి

కావాల్సిన పదార్దాలు

ముందుగా ఒక కందిపప్పు బాగా కడిగి  కుక్కర్‌లో బాగా ఉడికించాలి.

స్టెప్  -1

ఆ తర్వాత దానిలో  గోంగూర ఆకులు, మ్యాంగో ముక్కలు వేసి పప్పులో  ఉడికించాలి.

స్టెప్  -2

ఉడికిన పప్పులో కొద్దిగా కారం వేసి 10 నిముషాల పాటు మరిగించాలి.

స్టెప్  -3

తాలింపును పప్పులో కలిపి వడ్డించుకుని తినడమే. వేడి వేడి అన్నంలో రుచి అదుర్స్ 

స్టెప్  -4