Balakrishna: బాలయ్య దెబ్బ.. కుర్ర హీరోలు అందరూ అబ్బా..
స్టార్ డైరెక్టర్లందరూ ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఇప్పటికే బాలయ్యతో సినిమా మొదలుపెట్టగా, హనీఫ్, కొరటాల శివ, హరీష్ శంకర్ వంటి అగ్ర దర్శకులు కూడా బాలయ్య కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు, నాగవంశీ వంటి నిర్మాతలు కూడా బాలయ్య కాంబోలను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలయ్య క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ డైరెక్టర్లందరూ ఇప్పుడు బాలయ్య వైపే చూస్తున్నారు. బాలయ్యే కావాలంటున్నారు. కథలను పట్టుకుని బాలయ్య కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య కోసం ఓ మాఫియా డాన్ క్యారెక్టర్‌ను రాసుకుని.. గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెట్టేశాడు. ఇక ఈయన కాకుండా.. మార్కో డైరెక్టర్ హనీఫ్.. బాలయ్యతో సినిమా తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. దిల్ రాజు, వీరి కాంబోను సెట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్. ఇక బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన సూర్య దేవర నాగవంశీ.. కొరటాల డైరెక్షన్లో బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు చూస్తున్నాడు. మరో వైపు టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్య కోసమే కాచుకు కూర్చున్నాడని టాక్. వీరే కాకుండా హరీష్ శంకర్ కూడా.. బాలయ్యతో ఎప్పటి నుంచో సినిమా తీయాలని చూస్తున్నాడు. ఇలా స్టార్ డైరెక్టర్లు బాలయ్య కోసం వెయిట్ చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ఓ పక్క రూ.కోట్లు.. ఇంకో పక్క ఇచ్చిన మాట.. సందిగ్ధంలో చరణ్
Dhurandhar: ధురంధర్ ఎఫెక్ట్.. హీరోకు తీవ్రవాదుల ధమ్కీ
Ustaad Bhagat Singh: తెలంగాణలో పవన్ సినిమాకు.. టికెట్ రేట్స్ పరేషాన్
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

