AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటలు వద్దూ.. చిన్న కౌగిలింతతో మీ ప్రేమను తెలపండి ఇలా..

హగ్ డే నేడు. వాలెంటైన్స్‌ డే‌లో హగ్ డేకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజు ప్రేమికులు కౌగిలింతతో తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. మాటల్లో కాకుండా, తమ భావాలను హగ్ ద్వారా వ్యక్తపరుస్తుంటారు. అయితే మీరు కూడా ఈ హగ్ డే రోజు మీ లవర్‌ని మీ కౌగిలింతలో బంధించి, ప్రేమను వ్యక్త పరచాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.

Samatha J
|

Updated on: Feb 12, 2026 | 8:39 AM

Share
హగ్ డే అంటే కేవలం కౌగిలింత ఇస్తే సరిపోదు.  ఈరోజు మీ భావాలను కవితల ద్వారా వ్యక్తపరుస్తూ మీ ప్రేమను తెలియజేయాలి. అయితే మీ ప్రేమను మరింత బలపరచిన రొమాంటిక్ కవితలు కొన్ని ఇక్కడున్నాయి. వీటితో మీరు వాట్సాప్ లో హగ్ డే విషెస్ తెలియజేయండి.

1 / 5
కౌగిలింత అనేది  మనలో దూరం తగ్గడానికి, నేను కూడా నీకు ఎప్పుడూ ఇంతే దగ్గరగా ఉంటాను అంటూ ప్రామీస్ చేస్తున్నాను.  హ్యాపీ హగ్ డే మై డియర్.

2 / 5
ఒక్క కౌగిలింతతో మన దూరమంతా తగ్గలనే కోరిక ఎప్పుడూ నెరవేరుతుందో .. దీని కోసం వేయి కన్నులతో వేయిట్ చేస్తున్నాను. మనం దగ్గరకు వస్తే దూరం తొలిగిపోతుందనినా పెదవుతో చెప్పలేను హ్యాపీ హగ్ డే.

3 / 5
నాకు ఎంత కష్టం వచ్చినా సరే నిన్ను హగ్ చేసుకుంటే ఆ బాధ మొత్తం క్షణాల్లో పోతుంది. అందుకే ఎప్పుడూ నువ్వు నాకు దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ హగ్ డే రోజు నేను నీకు దగ్గరగా  వచ్చి హగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను, హ్యాపీ హగ్ డే.

4 / 5
కొన్ని సార్లు మాటలు కాకుండా భావాలు మాత్రమే ప్రేమను వ్యక్త పరుస్తాయి. హగ్ డే నీకు నాలోని ప్రేమను అర్థం అయ్యేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఎంత దూరం ఉన్నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. హ్యాపీ హగ్ డే!

5 / 5
Follow Us
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు

వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?

అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..

భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..

అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..

మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..

వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే

బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..

గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.