తెలుగు వార్తలు » ఫోటో గ్యాలరీ » వరల్డ్ ఫోటోలు
India Joins Rescue Ops For Missing Indonesian Submarine: జలాంతర్గామి మునిగిపోయిందని భావిస్తున్న ప్రాంతానికి 2.5 నాట్స్ దూరంలో నీటి కదలికలు, చమురు ఆనవాళ్లను గుర్తించారు.
China tells India : సరిహద్దులో శాంతి నెలకొంటేనే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని భారత్ చెబుతున్న వేళ డ్రాగన్ కంట్రీ కీలక ప్రకటన..
NASA’s Ingenuity Mars Helicopter Succeeds : భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్గా మార్స్ ఇన్జెన్యూటీ చరిత్ర సృష్టించింది..
Five Most Beautiful Mosques : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం ప్రజలు ఉపవాసం ఉంటున్నారు. మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. రంజాన్ శుభ సందర్భంగా ప్రపంచంలోని 5 అందమైన మసీదుల గురించి తెలుసుకుందాం..
Joe Biden, setting Afghanistan withdrawal : అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా తుది దశ బలగాల ఉపసంహరణను మే 1న ప్రారంభమవుతుంది : బైడెన్
Caribbean island St. Vincent : కరేబియన్ ద్వీపంలో అగ్ని పర్వతం బద్ధలవడంతో భారీ స్థాయిలో ధూళి రేణువులు ఎగిసిపడ్డాయి..
Australia : ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని పలు పట్టణాల్లో 'సెరోజా' తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు సుమారు 170 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీశాయి.
US Navy’s operation : ఎఫ్ఓఎన్ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్కు ఉన్న స్వేచ్చను, హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించామని ప్రకటించిన అమెరికా నౌకాదళం
Mrs. World titleholder Caroline Jurie : మిసెస్ వరల్డ్ కరోలిన్ జూరీని పోలీసులు అరెస్టు చేశారు..
Haryana: Fire broke out in Train : హర్యానాలో అగ్నికి ఆహుతైన రైలు .