AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వైట్ సాండ్ బీచ్‎లు వరల్డ్‎లోనే బెస్ట్.. ఒక్కసారైన చూడాలి..

ప్రపంచవ్యాప్తంగా అనేక బీచ్‌లు ఉన్నాయి. ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కొన్ని మాత్రం వైట్ సాండ్ తో ప్రత్యేకంగా నిలుస్తాయి. మరి ఈత కొట్టడానికి, స్నార్కెలింగ్ చేయడానికి, మరపురాని వీక్షణలకు అనువైనవిగా ఉన్న ఈ 5 వైట్ సాండ్ బీచ్‌లు స్వర్గన్ని తలపిస్తాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి.. 

Prudvi Battula
|

Updated on: Nov 13, 2025 | 1:31 PM

Share
వైట్‌హావెన్ బీచ్, ఆస్ట్రేలియా: విట్‌సండే దీవుల మధ్యలో ఉన్న ఈ బీచ్ సిలికా ఇసుక అని కూడా పిలుస్తారు. ఇక్కడ నడవడానికి చాలా భాగుంటుంది. అలాగే ఇక్కడి నీరు బాగా నీలం రంగులో ఉండటం వల్ల అది మెరుస్తున్నట్లు కూడా కనిపిస్తుంది.

1 / 5
నవాగియో బీచ్, గ్రీస్: షిప్‌రెక్ బీచ్ అని కూడా పిలువబడే నవాగియోలో సున్నపురాయి శిఖరాలు, ఉత్కంఠభరితమైన ఓడ శిథిలాలు, నీటి స్పష్టత చాలా అద్భుతంగా ఉన్నాయి. పర్యాటకులకి దీనిని ఫోటోషాప్ చేసి ఉంటారని భావన కలుగుతుంది.

2 / 5
ఎక్సుమా, బహామాస్: ఎక్సుమాలోని జలాలు చాలావరకు పారదర్శకంగా ఉంటాయి. అవి తరచుగా అన్‌టచ్డ్ అవుట్ దీవులలో భాగమైన పైలట్‌లచే మార్గదర్శక సాధనంగా ఉపయోగించబడతాయి. ఈ బీచ్ మహా అద్భుతమనే చెప్పాలి. 

3 / 5
అన్సే లాజియో, సీషెల్స్: అన్సే లాజియో ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటి. ఇది ప్రాస్లిన్‌లో ఉంది. పెనిన్సులా లాంచ్ బీచ్ దాని సిల్కీ వాటర్స్, అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో అద్భుతంగా ఉంది. 

4 / 5
 హమోవా బీచ్, హవాయి: వైకికి కంటే చాలా తక్కువ జనాభా కలిగిన మౌయిలోని హమోవా బీచ్ ఉష్ణమండల వృక్షసంపద, భారీ అలలు, చాలా స్పష్టమైన నీటిని కలిగి ఉంది. పర్యావరణాన్ని ఇష్టపడే వారికి ఇది నిశ్శబ్ద స్వర్గం లాంటిది.

5 / 5
Follow Us
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్

కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!

ఒకరి తర్వాత ఒకరుగా సిగరెట్ తాగుతూ దొరికిపోతున్న క్రికెటర్లు

స్టార్ హీరోతో బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. ఇప్పుడు

అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి..

లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు

OTTలో బ్లాక్ బస్టర్ మూవీ.. అబ్బాస్ రీఎంట్రీ కోసమైనా చూడాల్సిందే.

ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో..

పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది!ఏంటా అని వెలికితీయగా కళ్లు

సమ్మె ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ