Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఏపీలో పోలవరం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
