సూపర్ స్టార్ రజినీకాంత్ 75 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఆయన ఫిట్నెస్ రహస్యం ఫైవ్ వైట్స్ నియమం - చక్కెర, ఉప్పు, మైదా, పాలు, పెరుగులకు దూరంగా ఉండటం. నిత్యం వ్యాయామం, ఇంట్లో వండిన శాఖాహారం, ధ్యానంతో ఈ వయసులోనూ యువ హీరోలకు దీటుగా దూసుకుపోతున్నారు.