పాతకాలపు పాల డ్రింక్.. వేడి వేడిగా.. కావాలంటే చల్లగా కూడా  తాగొచ్చు

Prasanna Yadla

20 october 2026

Pic credit - Pinterest

  ఆరోగ్యానికి శక్తిని ఇచ్చే డ్రింక్స్ లో కొబ్బరి పాల డ్రింక్ కూడా ఒకటి. దీనిని వేడి వేడిగా తాగొచ్చు 

 కొబ్బరి పాల డ్రింక్

కొబ్బరి పాలు,  కొద్దిగా కొబ్బరి తురుము, నీరు,  బెల్లం తురుము, అర టేబుల్ స్పూన్  యాలకుల పొడిని తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

అర టీ స్పూన్  మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్  కుంకుమపువ్వు,  జీడిపప్పు లు, బాదంపప్పులు తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

మీరు ముందుగా కొబ్బరి తురుములో కొంచం నీళ్ళు వేసి దానిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. 

మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. 

ఇంకా ఈ మిశ్రమాన్ని తీసుకుని వడపోసుకుని, దీని నుంచి చిక్కటి కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 

కొబ్బరి పాలు

 జాగ్రత్తగా కొబ్బరి పాలను తీసుకోవాలి. కొబ్బరి ముద్ద నుంచి వేరు చేసిన పాలను విడిగా పెట్టుకోవాలి.

కొబ్బరి పాలను తీసుకోవాలి

రెండోసారి కప్పు నీళ్ళు వేసి మళ్లీ గ్రైండ్ చేసి  దీని నుంచి పాలను తీసుకోవాలి. ఈ సారి కొబ్బరి  పాలలో కొద్దిగా బెల్లం వేసి  వాటిని బాగా మరిగించుకోవాలి . 

 కొద్దిగా బెల్లం

 బెల్లం కరిగిన పోయిన తర్వాత యాలకుల పొడి వేసి కలపండి.స్టవ్‌ను మీడియం మంట మీద ఉంచి కనీసం 5 నిమిషాల పాటు ఉంచాలి.  చల్లగా కూడా  తాగొచ్చు

పచ్చి బొప్పాయి