రజనీకాంత్ జైలర్ బ్లాక్బస్టర్ విజయం సాధించిన వేళ, టీమిండియా క్రికెటర్ సంజూ సాంసన్ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. ఫస్ట్ డే సినిమా మిస్ అవ్వడంతో, కుటుంబం, స్నేహితులతో కలిసి చూసేందుకు ఒక థియేటర్ను మొత్తాన్ని బుక్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.