గ్రాఫిక్ డిజైనర్‌గా రెండు సంవత్సరల అనుభవం ఉంది. అలాగే వీడియో ఎడిటింగ్, 3డి అనిమేషన్ కూడా చేయగలను . 2022 సెప్టెంబర్ నుంచి టీవీ9లో డిజిటల్ గ్రాఫిక్ డిజైనర్‌గా కొనసాగుతున్నాను.
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
కొందమంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య స్త్రీల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు భరించలేని నొప్పి వస్తుంది. మూత్రపిండాల వెనుక తీవ్రమైన వెన్నునొప్పి ఉంటుంది. దీనిని ప్రారంభంలోనే నిర్లక్ష్యం చేస్తే, రాళ్ల పరిమాణం పెరిగి శస్త్రచికిత్సకు దారి తీస్తుంది. మీరు చాలా కాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారా? మూత్ర విసర్జన చేసేటప్పుడు మీకు తీవ్రమైన నొప్పి ఉందా? ఓ జ్యూస్ తాగారంటే సమస్యను దూరం చెయ్యవచ్చు.
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 3:02 pm
శీతాకాలంలో పిల్లల రోగనిరోధక శక్తి బలహీనం.. అసలు కారణం ఏంటి.?
పిల్లలు ఇతర సీజన్ల కంటే శీతాకాలంలో ఎక్కువగా అలసిపోతారు. వారి రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దానికి కారణం ఏంటి.? శీతాకాలంలో వారు ఎందుకు తరచుగా అనారోగ్యానికి గురవుతారు? వీటిని దూరం చెయ్యడానికి మనం చెయ్యాల్సిన పనులు ఏంటి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 1:40 pm
నైట్ దిండు కింది రూపాయి బిళ్ళ ఉంచితే.. అదృష్టం వస్తుందట..
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చని.. పండితులు చెబుతూ ఉంటారు. చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు. సాధారణంగా నిద్ర పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా..
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 12:59 pm
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివాహాన్ని నిరోధించే దోషాలుగా మొత్తం 6 దోషాలు గుర్తించబడ్డాయి. కుజ దోషం, సూర్య దోషం, కళత్ర దోషం, రాహు-కేతు దోషం, మాంగల్య దోషం, పుత్ర దోషం. ఈ దోషాల ప్రభావాన్ని తగ్గించడానికి, వివాహానికి అడ్డంకులను తొలగించడానికి 6 మొక్కలు పెంచాలి. మరి ఆ ఆరు మొక్కలు ఏంటి.? ఈరోజు కొంచెం వివరంగా చూద్దాం!
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 12:16 pm
సీతాఫలం ఎక్కువగా తిన్నారంటే.. మీ బాడీ గ్యారేజ్‌కే.. జర భద్రం..
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం ఎక్కువగా తింటే కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఈరోజు చేద్దామా మరి. Custard Apple Side Effects
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 12:07 pm
టూర్‌కి అల్లెపీ వెళ్తున్నారా.? ఈ ప్రదేశాలు మిస్ కావద్దు..
అల్లెప్పీని లార్డ్ కర్జన్ "తూర్పు వెనిస్" అని పిలిచాడంటే ఆశ్చర్యం లేదు. కార్తీక మాసం టూర్ కోసం అల్లెప్పీలో సందర్శించదానికి అనేక ప్రదేశలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం.. Alleppey Visiting Places
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 11:41 am
మీకు వింటర్ టూర్ ప్లాన్ ఉందా.? ఇండియాలో ఈ ప్లేసులు మహాద్భుతం..
భారతదేశంలోని శీతాకాలపు నెలలలో అనేక పండుగలు సెలవులు ఉంటాయి. భారతదేశంలో శీతాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో స్థానికంగా చాల ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటో చూద్దాం.. Winter Tourist Places
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 11:25 am
బ్లాక్ చికెన్ ఎప్పుడైనా తిన్నారా.? లాభాలు బోలెడు..
చికెన్ ప్రోటీన్‌కి మూలం. చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. అయితే మీరు బ్లాక్ చికెన్ ఎప్పుడైనా తిన్నారా.? ఇందులో కూడా చాలా పోషకలు ఉన్నాయి. బ్లాక్ చికెన్ గురించి ఈరోజు చూద్దామా.. Black Chicken Benefits
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 11:01 am
పంది కూర అతిగా తిన్నారంటే.. బాడీలో పార్ట్స్ అన్నీ లూజ్..
పంది మాంసం.. గురించి తెలియని వారుండరు. కొంతమంది దీన్ని తరుచూ తింటుంటారు కూడా. దీన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మరి పంది మాంసం తింటే నష్టాలు ఏంటి.? ఈరోజు చూద్దామా.. Pork Side Effects
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 10:40 am
దేవునికి పెట్టె ఆ పువ్వులతో జుట్టు సమస్యలు దూరం అవుతాయట..
హిందూ దేవాలయాలలో దేవతకు పూలు సమర్పించడం ఆచారం. అవి ఆహ్లాదకరమైన వాసనను కలిగి ఉండటమే కాకుండా జుట్టును రక్షించే పోషకాలను కూడా కలిగి ఉంటాయి. వీటితో జుట్టుకు ఎలాంటి లాభాలు ఉంటాయి. Puja Flowers for Hair
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 10:23 am
ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే ప్రమాదమా.? సైన్స్ మాటేంటి.?
ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. హిందువులు ఈ పద్దతిని ఎప్పటినుంచో పాటిస్తున్నారు. ఇలా ఎందుకు పడుకోకూడదు? దీని వెనుకున్న సైన్స్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందామా North Side Sleep
- Prudvi Battula
- Updated on: Dec 19, 2025
- 11:18 am
మటన్ లివర్ చిన్న పిల్లలకు పెట్టొచ్చా.? ఆరోగ్యమేనా.? వైద్యులు ఏమంటున్నారు.?
మటన్ లివర్‌లో ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఎ పిల్లల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడే ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్ చిన్న పిల్లలకు పోషకమైన ఆహారం కావచ్చు, కానీ దానిని పెట్టే ముందు వారి వయస్సు, జీర్ణవ్యవస్థ, సంభావ్య అలెర్జీలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయాలు ఇప్పడు తెలుసుకుందామా మరి.
- Prudvi Battula
- Updated on: Dec 17, 2025
- 1:57 pm