శీతాకాలంలో ఈ కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదట.! ఏంటవి.?
ప్రతి ఇంట్లో, మార్కెట్ నుండి కూరగాయలు కొన్న తర్వాత మొదట చేసే పని వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం. కానీ చాలా మందికి అన్ని సీజన్లలో అన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదని తెలియదు. ముఖ్యంగా శీతాకాలంలో, కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. మరి ఆ కూరగాయలు ఏంటి? ఎందుకు నిల్వ చెయ్యకూడదు.? తెలుసుకుందామా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
